బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షో లు వేసేందుకు అనుమతులు ఇవ్వబోమని ప్రకటించారు.
#benefitshows
#telanganagovernment
#komatireddyvenkatreddy
#tollywood
#nobenefitshows
#Pushpa2
#GameChanger
#og
#hariharaveeramallu